పుంగనూరులోని శ్రీ ఆగస్తీశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి రూ.2 కోట్లు -మంత్రి పెద్దిరెడ్డి

0 9,271

పుంగనూరు ముచ్చట్లు:

 

పుంగనూరు మండలంలోని నెక్కుంది వద్ద వెలసిన పురాతన శ్రీ ఆగస్తీశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి రూ.2 కోట్లు విడుదల చేస్తూ దేవాదాయశాఖ కమిషనర్‌ హరిజవహర్‌లాల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం మంత్రి పిఏ మునితుకారాం విలేకరులకు తెలిపారు. ఆలయంలో వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కావాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రభుత్వానికి నివేదికలు పంపారు. ఈ మేరకు ప్రభుత్వం నిధులను విడుదల చేస్తూ అభివృద్ధి పనులు చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

- Advertisement -

పుంగనూరు కోనేటిలో కార్తీక దీపోత్సవం

Tags; Rs 2 crore for development of Sri Agastheeswaraswamy Temple in Punganur – Minister Peddireddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page