భవనంపై నుంచి పడి యువకుడి మృతి

0 9,261

రాయదుర్గం ముచ్చట్లు:

 

రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రమాదవశాత్తు భవనం పై నుండి పడి వ్యక్తి మృతి చెందాడు. శ్రీకాకుళం జిల్లా కు చెందిన చిరంజీవులు(28) కాజాగుడా లో  నిర్మాణం లో ఉన్న భవనం పై సిమెంట్ పని చేస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడి తీవ్ర గాయాలపాలయ్యాడు. చికిత్స నిమిత్తం గచ్చిబౌలి లోని కేర్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి ఈరోజు మృతి చెందాడు. చిరంజీవులు మృత దేహాన్ని కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా  పోస్టుమార్టనికి తరలించారని ఆసుపత్రి ఎదుట కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చేపట్టారు. ఈ నేపధ్యంలో పోలీసులు భారీగా మోహరించారు.

- Advertisement -

పుంగనూరు కోనేటిలో కార్తీక దీపోత్సవం

Tags; The young man fell from the building and died

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page