కడప కార్పొరేషన్ లో ఆలీబాబా నలభై తొమ్మిది దొంగలు

0 9,669

-టిడిపి కడప   నియోజకవర్గ ఇన్చార్జ్  అమీర్ బాబు

కడప ముచ్చట్లు:

 

- Advertisement -

కడప కార్పొరేషన్ లో అభివృద్ధిని పక్కనపెట్టి ప్రజా సమస్యలు పట్టని నట్టు అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్లు వాటాల కోసం గొడవ పడడం విడ్డూరంగా ఉందని  కడప తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ అమీర్ బాబు అన్నారు మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు వైసిపి  పార్టీకి 49 మంది ని గెలిపిస్తే  గెలిపించిన ప్రజలకు మెరుగైన సేవలందించకుండా పంపకాల కోసం రోడ్డు మీదికికొచ్చి రచ్చ చేసుకుంటున్నారని  అన్నారు సొంత జిల్లా వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడని ప్రజలు సంతోష్ ఇస్తుంటే మనకు ఏదో చేస్తారు అనుకుంటే వీళ్లు మాత్రం వాటాలకు కొట్లాడుకుంటున్నారు ఉందన్నారు  సాక్షాత్తు ముఖ్యమంత్రినే జిల్లాకు వరాల జల్లు కురిపించి నగరాన్నిఅద్భుతంగా మారుస్తామని ప్రజలకు చెప్పి  హైదరాబాద్ తరహాలో ట్యాంక్బండ్ నిర్మిస్తామని కృష్ణ థియేటర్ నుండి దేవుని కడప వరకు రోడ్డు వెడల్పు చేస్తామని చెప్పి ఇవి చేయకుండా ఎల్ఐసి సర్కిల్ నుండి వాళ్లకు అవసరం ఉన్నచోట వాళ్ళవెంచర్లు వేసుకునే చోట రోడ్లు వేసుకున్నారని దుయ్యబట్టారు
ఇప్పటికైనా మారి వాటాలు పక్కనపెట్టి ప్రజాసమస్యలపై పనిచేసి  ప్రజల మన్ననలు పొందాలని అన్నారు నగరానికి వరదలు వచ్చి ప్రజలు అల్లాడుతుంటే తూతూమంత్రంగా2500రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఈ సమావేశంలో పార్లమెంట్అధికార ప్రతినిధి ఆమూరీ బాల దాసు నగర అధ్యక్షులు సానపురెడ్డ శివ కొండా రెడ్డి 12వ డివిజన్ఇన్చార్జి  సానపురెడ్డి రవి శంకర్ రెడ్డి ,నక్కల. శివరాం, మైనార్టీ
మైనార్టీ మైనార్టీ మైనార్టీ నాయకులు అబ్దుల్లా లు  పాల్గొన్నారు.

పుంగనూరు కోనేటిలో కార్తీక దీపోత్సవం

Tags: Alibaba forty-nine thieves in Kadapa Corporation

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page