బస్సు, లారీ ఢీ..ప్రయాణికులకు గాయాలు

0 9,667

అనంతపురం ముచ్చట్లు:

 

అనంతపురం జిల్లాలో ఒక బస్సు, లారీ ఢీకొన్నాయి. బత్తలపల్లి మండలం మాల్యవంతం గ్రామం  తాటిమాను మలువు దగ్గర ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో బస్సులోని పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సంఘటనకు  కారణం లారీ డ్రైవరు నిర్లక్ష్యమని ప్రయాణికులు అంటున్నారు. ప్రమాదంలో గాయపడిన వారిని ఆర్డీటీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు..

- Advertisement -

పుంగనూరు కోనేటిలో కార్తీక దీపోత్సవం

Tags; Bus, lorry collision..injuries to passengers

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page