10న చౌడేపల్లెకు మంత్రి పెద్దిరెడ్డి రాక

0 9,283

చౌడేపల్లె ముచ్చట్లు:

- Advertisement -

మంత్రివర్యులు డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శుక్రవారం ఉదయం 10 గంటలకు చౌడేపల్లెకు రానున్నట్లు జెడ్పిటీసీ సభ్యుడు దామోదరరాజు, ఎంపీపీ రామమూర్తిలు తెలిపారు. చిట్రెడ్డిపల్లె వద్ద శ్రీకృష్ణ బలరామ మందిరం నిర్మాణంకు భూమి పూజ కార్యక్రమానికి మంత్రి హాజరౌతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ నాయకులు , అభిమానులు హాజరు కావాలని కోరారు.

పుంగనూరు కోనేటిలో కార్తీక దీపోత్సవం

Tags: Minister Peddireddy arrived in Choudepalle on the 10th

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page