శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్న పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి 

0 9,265

శ్రీకాళహస్తీ ముచ్చట్లు:

 

ముందుగా వారికి స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి  తనయుడు ఆకర్ష్ రెడ్డి బియ్యపు దక్షిణ గోపురం వద్ద స్వాగతం పలికి ప్రత్యేక రాహు కేతు పూజ, దర్శనానంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.అనంతరం ఎమ్మెల్యే  శ్రీకాళహస్తిలోని జగనన్న నవరత్నాలు నిలయాన్ని సందర్శించారు.

- Advertisement -

పుంగనూరు కోనేటిలో కార్తీక దీపోత్సవం

Tags:Puttaparthi MLA Sridhar Reddy visiting Srikalahastishwara Swami

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page