సుబ్బారెడ్డి మృతి పార్టీకు తీరనిలోటు

0 9,690

చౌడేపల్లె ముచ్చట్లు:

- Advertisement -

వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకుడు పెద్దయల్లకుంట్లకు చెందిన ఆర్‌ సుబ్రమణ్యం( సుబ్బారెడ్డి) (55)మృతి పార్టీకు తీరనిలోటని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి తెలిపారు. గురువారం సుబ్బారెడ్డి అక స్మాత్తుగా మృతిచెందాడని తెలుసుకొన్న పెద్దిరెడ్డి గ్రామాన్ని సంధర్శించి మృతునికి ఘన నివాళులర్పించి, వారి కుటుంభాన్ని ఓదార్చారు. గ్రామంలో మంచి నాయకుడిగా పేరుగాంచిన వ్యక్తికికోల్పోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మృతిపట్ల మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారె డ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి, జెడ్పిట్తీసీ దామోదరరాజు, ఎంపీపీ రామమూర్తి, మాజీ ఎంపీపీలు అంజిబాబు, రెడ్డిప్రకాష్‌, రుక్మిణమ్మ, సింగిల్‌విండో చైర్మన్‌ రవి రెడ్డిలు ప్రగాడ సంతాపంను తెలియజేశారు.

పుంగనూరు కోనేటిలో కార్తీక దీపోత్సవం

Tags: Subbareddy’s death is a tragedy for the party

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page