సైనికుడు సాయితేజ కుటుంబానికి అండగా మంచు కుటుంబం

0 9,678

హైదరాబాద్ ముచ్చట్లు:

తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాప్టర్‌ ప్రమాదంలో.మృతిచెందిన చిత్తూరుకు చెందిన సైనికుడు.సాయి తేజ్ కుటుంబానికి .మంచు మోహన్‌ బాబు కుటుంబం అండగా నిలిచింది.లాన్స్‌ నాయక్‌ సాయి తేజ ఇద్దరు పిల్లలను .ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను .అందిస్తానని హీరో మంచు విష్ణు వెల్లడించారు.త్వరలోనే చిత్తూరుకు వచ్చి .సాయి తేజ కుటుంబాన్ని కలుస్తానని మంచు విష్ణు పేర్కొన్నారు.

- Advertisement -

పుంగనూరు కోనేటిలో కార్తీక దీపోత్సవం

Tags: The soldier belongs to the Saiteja family and the Manchu family

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page