జలపాతంలో యువకుడు గల్లంతు

0 9,866

నెల్లూరు ముచ్చట్లు:

 

నెల్లూరు జిల్లా రాపూరు దగ్గర్లోని సిద్దేశ్వర కోన జలపాతం వద్ద అటవీ ప్రాంతంలో  గూడూరుకు చెందిన కిషోర్ అనే యువకుడు గల్లంతు అయ్యాడు. సరదాగా వెళ్లిన ఐదుగురు యువకుల్లో ఒకరు  గల్లంతు అయ్యాడు.  రాపూరు చిట్వేల్ ఘాట్ రోడ్ లో సుమారు 10 కిలోమీటర్ల  సమీపంలో ఉన్న సిద్దలయ్యకోన జలపాతం తిలకించేందుకు గూడూరు  చవటపాలెంకు చెందిన ఐదుమంది  యువకులు ఆదివారం సాయంత్రం జలపాతం వద్దకు చేరుకొని జలపాతం లో కొద్దిసేపు  జలకాలాడారు. అసలే  అటవీ ప్రాంతం చీకటి  కావటంతో వారంతా  తిరుగు ప్రయాణమయ్యారు. జలపాతం నుండి కొంత దూరం వచ్చిన తర్వాత వెనుకబడిన కిషోర్ కనిపించకపోవడంతో మిగిలిన నలుగురు స్నేహితులు ఆ ప్రాంతమంతా గాలించారు. కిషోర్ జాడ కనిపించకపోవడంతో  రాపూరు పోలీసులకు రాత్రి 11 గంటలకు సమాచారం అందించారు… రాపూరు పోలీసుకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

స్మగ్లర్‌ వీరప్పన్‌తో నాసాహసయాత్ర – ఎస్‌.నగేష్‌, ఓఎస్‌డి , టీటీడీ.

Tags: A young man drowns in a waterfall

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page