జెసి ప్రభాకర్ రెడ్డి  గృహంలో ఫ్రీడం డే సంబరాలు

0 7,455

అనంతపురం ముచ్చట్లు:

 

నేడు జెసి ప్రభాకర్ రెడ్డి  ఇంటికి పెద్దారెడ్డి వచ్చి కార్యకర్తలపై దాడి చేసి వెళ్ళి సంవత్సరం ఐన సంధర్భంగా జెసి  ఇంట సంబరాలు జరుపుకున్నారు.పెద్దారెడ్డి ఇంటికి వచ్చి వెళ్ళిన తర్వాతనే కార్యకర్తల్లో భయం తొలగి మనోధైర్యం పెరిగి ప్రజలు కార్యకర్తలు అభిమానులు అందరూ కలిసి రాష్ట్రంలో ఎక్కడా దక్కని విధంగా మునిసిపల్ ఎన్నికల్లో విజయబాపుట ఎగరేశారు.ఈ సంధార్భాన్ని పురస్కరించుకొని జెసి ప్రభాకర్ రెడ్డి  గృహం నందు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.తదనంతరం విందుభోజనం ఏర్పాటు చేయడం జరిగింది.

- Advertisement -

స్మగ్లర్‌ వీరప్పన్‌తో నాసాహసయాత్ర – ఎస్‌.నగేష్‌, ఓఎస్‌డి , టీటీడీ.

Tags: Celebrating Freedom Day at the home of Jesse Prabhakar Reddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page