సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష

0 108

పుంగనూరు ముచ్చట్లు:

 

నూతన సంవత్సర బోగి, సంక్రాంతి, కనుమ పండుగలను ప్రజలందరు సుఖసంతోషాలతో జరుపుకోవాలని గురువారం రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి విడివిడిగా శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి మాట్లాడుతూ బోగి , సంక్రాంతి , కనుమ పండుగలను గ్రామీణ ప్రాంతాలలో నిర్వహించుకునేందుకు కుటుంబ సభ్యులంత కలుసుకోవడం సంక్రాంతి పండుగ ప్రాముఖ్యాన్ని చాటుతుందన్నారు. అలాగే ప్రతి ఒక్కరు మాస్క్ లు ధరించి, కరోనా నియంత్రణ పద్దతులను పాటించాలని సూచించారు.

- Advertisement -

పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి

Tags: Sankranthi festival should be celebrated happily – Minister Peddireddy, MP Midhunreddy aspiration

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page