ఎంపీ రఘురామ కృష్ణంరాజు పై  ఎస్ సి,ఎస్టీ కేస్ నమోదు

0 12

నరసాపురం ముచ్చట్లు:

 

రాష్ట్ర సీఐడీ చీఫ్ పి వి సునీల్ కుమార్ పై అసభ్య పదజాలం మరియు కులం పేరుతో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు దూషించారని ,ఆయనపై చర్యలు తీసుకోవాలని చింతలపూడి కు చెందిన గొంది రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రఘురామకృష్ణం రాజు పై ఎస్ సి,ఎస్టీ అట్రాసిటీ కేస్ నమోదు చేసినట్లు చింతలపూడి పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎమ్.వి మల్లేశ్వరరావు తెలిపారు.ఫిర్యాదు చేసిన వారిలో ఎయిమ్ నాయకులు కాకర్ల సత్యం,ఆదం తదితరులు ఉన్నారు.

- Advertisement -

సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష

Tags: SC, ST case registered against MP Raghurama Krishnaraja

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page