Natyam ad

2024 సాధారణ ఎన్నికల షెడ్యూల్ విడుదల

అమరావతి ముచ్చట్లు:

AP లో ఎన్నికలు May 13
ఫలితాలు జున్ 4
3 విడతలుగా > మొదటి విడత అసెంబ్లీ లలో ఉప ఎన్నికలు
>AP లో May 13
దేశవ్యాప్తంగా ఎన్నికల “కోడ్ “తక్షణం అమలు లోకి
కాశ్మీరు తో సహా జూన్ 16 లోగా ఎన్నికలు పూర్తి
55లక్షల EVM లు
1.5 కోట్ల ఎన్నికల సిబ్బంది
10లక్షల 50 వేల పోలింగ్ కేంద్రాలు
97 కోట్ల ఓటర్లు
ప్రతి బూత్ లో నీరు,టాయిలెట్,మహిళలకు ప్రత్యేక లైను
40% +PH మరియు 85 ఏళ్ళ+ వారికీ ఇంటి వద్దకే ఓటు
EC ముందు 4M ఛాలెంజ్ లు(Muscle,Money ,Misinformation,MCC)
ఏప్రియల్ 1 వరకు ఓటర్ల జాబితా లో మార్పులు
కాంట్రాక్టు ఉద్యోగులు, వాలంటీర్ల ను ఎన్నికల విధులనుండి తొలగింపు
Fake news సర్క్యులేట్ చేయరాదు
స్టార్ క్యాంపెయినర్లు తో సహా ఎవరూ personal Criticisism చేయరాదు
బ్యాంకుల్లో నగదు లావాదేవీలపై నిఘా
2100 మంది Observers

 

Post Midle

tags: 2024 General Election Schedule Released

Post Midle