Natyam ad

కొత్తగా 20,551 కరోనా కేసులు నమోదు. 

అమరావతి ముచ్చట్లు:

కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 20,551 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,40,87,037 కు చేరింది. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 1,35,364 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.48 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 66 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 5,26,600 కి చేరింది.గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 21,595 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,34,45624 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 2,05,59,47, 243 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 36 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ.

 

Post Midle

Tags: 20,551 new corona cases were registered.

Post Midle