పుంగనూరులో 20న షాపు రుములు వేలం
పుంగనూరు ముచ్చట్లు:
మున్సిపాలిటి పరిధిలోని రెండు షాపురూములను సోమవారం ఉదయం 11 గంటలకు వేలం వేస్తామని కమిషనర్ నరసింహప్రసాద్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ బస్టాండు, ఉబేదుల్లాకాంపౌండులోని ఒకొక్కరుములను వేలం వేస్తామన్నారు. నిబంధనల మేరకు ధరావత్తు చెల్లించి, ఆసక్తి గల వ్యాపారులు వేలంపాటలొ పాల్గొనాలని కోరారు.

Tags: 20th shop floor auction in Punganur
