కరోనా తో తల్లిదండ్రులను కోల్పోయిన 21 మంది చిన్నారులు

కర్నూలు ముచ్చట్లు :

 

కర్నూలు జిల్లాలో కరోనా విలయ తాండవం చేస్తోంది. కరోనా కారణంగా జిల్లా వ్యాప్తంగా 21 మంది చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోయారు. ఇందులో ఏడుగురినీ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన రూ.10 లక్ష ఎక్స్ గ్రేషియా కు అర్హులుగా గుర్తించారు. మిగిలిన 14 మంది బాలల దరఖాస్తుల పై విచారణ జరుగుతోంది. అర్హులైన ఏడుగురికి శనివారం రూ.పది లక్షల బాండ్లను పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. సీఎం చేసిన ఈ పనికి ఆ ఏడు కుటుంబాలు కృతజ్ఞతలు తెలిపారు.

 

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

 

Tags; 21 children who lost their parents with Corona

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *