పుంగనూరులో 21 నుంచి గడప గడపకు -ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి
పుంగనూరు ముచ్చట్లు:
మండలంలోని రాగానిపల్లె పంచాయతీ దండుపాళ్యెం నుంచి మంగళవారం ఉదయం 8 గంటల నుంచి గడప గడపకు మన ప్రభుత్వం నిర్వహిస్తున్నట్లు ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి సోమవారం విలేకరులకు తెలిపారు. మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు బలిజపల్లె, లక్కుంట, మల్లుపల్లి, షుగర్ప్యాక్టరీ, ముడిబాపనపల్లె, దిగవచీరు, ఏఎన్.కుంట, బైనపల్లె, రాగానిపల్లె గ్రామాల్లో రెండు రోజుల పర్యటన నిర్వహిస్తున్నట్లు ఆయన తె లిపారు. ఈ కార్యక్రమానికి అధికారులు , ప్రజాప్రతినిధులు , ప్రతి ఒక్కరు హాజరుకావాలెనని కోరారు.

Tags: 21 to Gadapa Gadapa in Punganur – MP Akkisani Bhaskarreddy
