సుప్రీం కోర్టులో 210 జూనియర్ కోర్టు అసిస్టెంట్ ఉద్యోగాలు

ఢిల్లీ ముచ్చట్లు:

భారత సుప్రీం కోర్టు కింది పోస్ట్ ల కు భర్తీ కి దరఖాస్తులు కోరడమైంది.మొత్తం ఖాళీ లు :- 210అర్హత :- బ్యాచిలర్ డిగ్రీ, ఇంగ్లీష్ టైపింగ్ లో నైపుణ్యం తో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.వయస్సు:- 18-30సంవత్సరాల మించరాదు.ఎంపిక ప్రక్రియ:- ఆబ్జెక్టివ్ టైప్ రాత పరిక్షలు కంప్యూటర్ లో టైపీంగ్ స్పీడ్ టెస్టు, డిస్ర్కిప్టివ్ టైస్ట్ ,ఇంటర్వ్యూ ల ఆధారంగాదరఖాస్తు చివరి తేది :- జులై 10,2022వెబ్ సైట్:- http://main.sci.gov.in/.

 

Post Midle

Tags: 210 Junior Court Assistant Jobs in the Supreme Court

Post Midle
Natyam ad