Natyam ad

21 నుండి 29వ తేదీ వరకు తుమ్మూరు శ్రీ కరిమాణిక్యస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుపతి ముచ్చట్లు:

తిరుపతి  జిల్లా నాయుడుపేట మండలం తుమ్మూరు గ్రామంలోని శ్రీ కరిమాణిక్యస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 21 నుండి 29వ తేదీ వరకు జరుగనున్నాయి.  ఇందులోభాగంగా  మే 20న‌ సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించనున్నారు.

 

Post Midle

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

 

తేదీ 21-05-2024

ఉదయం  – ధ్వజారోహణం

సాయంత్రం – శేష వాహనం

22-05-2024  ఉదయం  – తిరుచ్చి ఉత్సవం

సాయంత్రం – హనుమంత వాహనం

23-05-2024  ఉదయం  – ద్వార దర్శనం

సాయంత్రం – గరుడ వాహ‌నం

24-05-2024  ఉదయం  – తిరుచ్చి ఉత్సవం

సాయంత్రం – హంస వాహనం

25-05-2024  ఉదయం  – తిరుచ్చి ఉత్సవం

సాయంత్రం – విమాన వాహనం

26-05-2024   ఉదయం  – తిరుచ్చి ఉత్సవం,

సాయంత్రం – మోహినీ అవ‌తారం, సింహవాహనం, గజవాహనం, స్వామివారి కల్యాణం.

 

 

 

27-05-2024    ఉదయం  – రథోత్సవం

సాయంత్రం – తిరుచ్చి ఉత్సవం

28-05-2024  ఉదయం  – తిరుచ్చి ఉత్సవం

సాయంత్రం – పార్వేట ఉత్సవం

29-05-2024   ఉదయం  – చక్రస్నానం

సాయంత్రం – ధ్వజావరోహణం

30-05-2024  ఉదయం  – అభిషేకం

సాయంత్రం – పుష్పయాగం

 

బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 8 నుండి 9 గంటల వరకు, రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. మే 26వ తేదీ రాత్రి 8.30 గంట‌ల‌కు స్వామివారి కల్యాణోత్సవం నిర్వహిస్తారు.

 

 

Tags:21st to 29th Annual Brahmotsavam of Tummuru Sri Karimanikyaswamy

Post Midle