23 die as a result of drowning in river

న‌దిలో ఓ ప‌డ‌వ మునిగి 23 మంది మృతి

Date:29/06/2020

ఢాకా  ముచ్చట్లు:

బంకగ్లాదేశ్ లోని బురిగంగా న‌దిలో ఓ ప‌డ‌వ మునిగిపోయింది. ఈ ప్ర‌మాదంలో ప‌డ‌వ‌లో ప్ర‌యాణిస్తున్న 23 మంది ప్రాణాలు కోల్పోయారు. మార్నింగ్ బ‌ర్డ్ అనే ప‌డ‌వ‌.. మున్షిగంజ్ నుంచి స‌ద‌ర్ ఘాట్ వైపు వెళ్తున్న స‌మ‌యంలో మౌయురి-2 అనే నౌక‌ను ఢీకొట్టింది. దీంతో ప‌డ‌వ నీటిలో మునిగింది. ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో ప‌డ‌వ‌లో మొత్తం 50 మంది ఉన్నారు. అయితే మృతుల్లో ముగ్గురు పిల్ల‌లు, ఆరుగురు మ‌హిళ‌లు ఉన్నారు. కొంద‌రు ఈత కొడుతూ ఒడ్డుకు చేరుకుని ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు.ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న అగ్నిమాప‌క సిబ్బంది, డైవ‌ర్లు స‌హాయ‌క చ‌ర్య‌లు ప్రారంభించారు. మృత‌దేహాల‌ను వెలికితీసే ప‌నుల్లో నిమ‌గ్న‌మ‌య్యారు.

నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన వనపర్తి కలెక్టర్  యాస్మిన్ భాషా

Tags: 23 die as a result of drowning in river

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *