గౌతమబుద్దుని 2563 జయంతి వేడుకలు

2563 birthday celebrations of Gautam Buddha

2563 birthday celebrations of Gautam Buddha

Date:18/05/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణంలోని అంబేద్కర్‌ సర్కిల్‌ వద్ద గౌతమ బుద్దుని 2563 వ జయంతి వేడుకలు శనివారం వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని అఖిల పక్ష నాయకులు మిద్దింటి వెంకటస్వామి, అద్దాలనాగరాజ, మునస్వామి ఆధ్వర్యంలో గౌతమ బుద్దుని చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. గౌతమ బుద్దుని సేవలను, సూక్తులను కొనియాడారు. ఈ కార్యక్రమంలో రామక్రిష్ణ, చిన్నప్ప తదితరులు పాల్గొన్నారు.

 

నేడు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రాక

Tags: 2563 birthday celebrations of Gautam Buddha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *