263 వ రోజు వైఎస్ జగన్ పాదయాత్ర

263rd day YS Jagan padayatra

263rd day YS Jagan padayatra

విశాఖ ముచ్చట్లు:

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంకల్పించిన పాదయాత్ర 263 వ రోజుకు చేరుకుంది. ప్రజల కష్టాలను, సమస్యలను నేరుగా తెలుసుకోవడానికి తలపెట్టిన ఈ ప్రజా సంకల్ప పాదయాత్రలో అన్నివర్గాల ప్రజల నుంచి జగన్ కు ఆదరాభిమానాలు లభిస్తున్నాయి.

కల్పవృక్ష వాహనం పై దర్శనమిస్తున్న స్వామివారు

Tags:263rd day YS Jagan padayatra

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *