26న వాసవిమాత ఆత్మార్పణదినోత్సవం

Date:25/01/2020

చౌడేపల్లె ముచ్చట్లు:

స్థానిక బజారువీధిలో వెలసిన శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవి ఆలయంలో ఈనెల 26న ఆదివారం వైభవంగా అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం నిర్వహిస్తున్నట్లు వామ్‌ జిల్లా అధ్యక్షుడు నూజిళ్ల నాగరాజ తెలిపారు. ఆలయంలో ఉదయం7 నుంచి సాయంత్రం వరకు వివిధ పూజా కార్యక్రమాలతో పాటు హ్గమాలు,అభిషేక పూజలు జరగనున్నాయని నిర్వాహకులు తెలిపారు. ఆర్యవైశ్య మహిళలచే అమ్మవారి జీవిత చరిత్ర పారాయణం, మూడు సంవత్సరాలనుంచి 12 ఏళ్ల లోపు గల బాలికలకు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ జిల్లా, మండల కమిటీ ఆధ్వర్యంలో పాద పూజ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి హాజరౌతున్నట్లు చెప్పారు.

కేసిపల్లె సచివాలయంలో జాతీయ ఓటర్ల దినోత్సవం

Tags: 26th Vasavithamata Self-Promotion Day

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *