పుంగనూరులో 28 కరోనా కేసులు

పుంగనూరు ముచ్చట్లు:
 
కరోనా మహమ్మారి ఒక్కసారిగా తీవ్రమైంది. పట్టణంలో 24 మంది కరోనా భారిన పడ్డారు. గురువారం జరిపిన పరీక్షలలో మండలంలో నలుగురికి కరోనా సోకింది. మెడికల్‌ ఆఫీసర్‌ రెడ్డికార్తీక్‌ మాట్లాడుతూ కరోనా సోకిన వారితో పాటు వారి సన్నిహితులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ఒక్కసారిగా అధిక సంఖ్యలో కేసులు రావడం ఇబ్బందికరమన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటు కరోనా నిబంధనలు పాటించాలని కోరారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: 28 corona cases in Punganur