పరిగిలో 2 కె రన్

వికారాబాద్ ముచ్చట్లు:


ఆజాదికా అమృత్ మహోత్సవాల్లో భాగంగా వికారాబాద్ జిల్లా పరిగిలో పోలీసులు 2 కె రన్ నిర్వహించారు. కోడంగల్ చౌరస్తా నుండి ఎమ్మార్వో  ఆఫీస్ వరకు నిర్వహించిన 2 కె రన్ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ప్రారంభించి రన్ లో పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో పాటు యువకులు రన్ లో ఉత్సాహంగా పాల్గొన్నారు.స్వతంత్రం సాధించుకొని 75 సంవత్సరాలు గడుస్తున్నా సందర్భంగా… స్వతంత్ర సాధించిన మహనీయులను స్మరించుకొవడానికే ఆజాదికా అమృత్ మహోత్సవాలు నిర్వహిస్తున్నామని… అందులో భాగంగానే 2 కె రన్ నిర్వహించామని ఎమ్మెల్యే మహేష్ రెడ్డి తెలిపారు.

 

Tags: 2k run in Parigi

Leave A Reply

Your email address will not be published.