Natyam ad

ఏపీ లో స్కూళ్లకు వరుసగా 3 రోజులు సెలవులు

తాడేపల్లి ముచ్చట్లు:

దీపావళి సెలవును ఈనెల 12 నుంచి 13వ తేదీకి ప్రభుత్వం మార్చడంతో స్కూళ్లకు వరుసగా 3 రోజులు సెలవులు ఉండనున్నాయి.ఈనెల 11న రెండో శనివారం, 12న ఆదివారం, 13న దీపావళి(సోమవారం) ఉన్నాయి.

 

Post Midle

Tags:3 consecutive days of holidays for schools in AP

Post Midle