Natyam ad

3 అడుగుల ఆంజనేయస్వామి విగ్రహం

ఎన్టీఆర్ జిల్లా ముచ్చట్లు:

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు జగన్నాథ పురం కాలనీలో వేంచేసిన శ్రీ పాటిమీద ఆంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణం కోసం విగ్రహాలు తరలిస్తుండగా, ఆంజనేయస్వామి విగ్రహం వెనుక మరో 3 అడుగుల స్వామి వారి విగ్రహం బయటపడింది. అతి పురాతన విగ్రహం సుమారు 100 సంవత్సరాల క్రితం ప్రతిష్టించి ఉండవచ్చని భావిస్తున్నారు. కాకతీయ సామ్రాజ్యం లో ఈ విగ్రహం ప్రతిష్ఠ జరిగిందని తెలుస్తోంది.

 

Post Midle

Tags: 3 feet statue of Anjaneyaswamy

Post Midle