Natyam ad

3న ఏ.కొత్తకోటలో ఆరోగ్య సురక్ష

చౌడేపల్లె ముచ్చట్లు:

మండలంలోని ఏ.కొత్తకోట ఉన్నతపాఠశాల ఆవరణంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎంపీపీ రామమూర్తి, జెడ్పిటీసీ సభ్యుడు దామోదరరాజు తెలిపారు. ఈ శిభిరం లో అనారోగ్య సమస్యలతో బాధపడున్న వారికి ప్రత్యేక వైద్య సేవలందిస్తామన్నారు. ప్రజలకు ఏడు రకాల వ్యాధుల నిర్థారణకు పరీక్షలను ఉచితంగా నిర్వహించి మందులను పంపిణీ చేస్తామని, ప్రజలు సద్వినియోగం చేస్రుకోవాలని కోరారు.

 

Post Midle

Tags: 3. Health protection in A. Kottakota

Post Midle