జిల్లాలో 30 యాక్ట్ అమలు

– ఎస్పీ శ్వేతా రెడ్డి

Date:02/09/2020

కామారెడ్డి ముచ్చట్లు:

కామారెడ్డి జిల్లాలో ఈ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు యాక్ట్  30 అమల్లో ఉంటుందని కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డి మంగళవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. ఎలాంటి సభలు, సమావేశాలు, ధర్నాలు, ర్యాలీలు చేపట్టరాదు అన్నారు. తప్పనిసరిగా సంబంధిత డివిజన్ పోలీసులు అనుమతితోనే ఏదైనా కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది అన్నారు. ఈ విషయాన్ని ఆయా రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, ప్రజల దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు.

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ పవిత్రోత్సవాలు- మ‌హాపూర్ణాహుతి

Tags: 30 Act enforcement in the district

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *