Date:26/11/2020
అమరావతి ముచ్చట్లు:
ఈ నెల 30 నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేరిట అసెంబ్లీ కార్యదర్శి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం ఐదు రోజుల పాటు సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సోమవారం జరిగే బీఏసీ భేటీలో ఎన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలన్న విషయంపై నిర్ణయం తీసుకోనున్నారు.
Tags: 30 to AP Assembly meetings