ఏయూలో 300 అడుగుల జాతీయ జెండా

విశాఖపట్నం ముచ్చట్లు:


విశాఖ ఏయూలో 300 అడుగుల మువన్నెల జెండా ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది.దేశ సార్వభౌమత్వం,జాతి సమైఖ్యత,పౌరుల్లో సమైఖ్యతను చాటి చెప్పే వారిలో దేశ భక్తిని పెంపొందించడమే లక్షంగా ఏయూ అధికారులు భారీ జాతీయ పతాన్ని ప్రదర్శించి మన దేశ ఔన్నత్యం, సంస్కృతిని చాటి చెప్పారు.స్వాతంత్యం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా కేంధ్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అజాదికా అమృత్ పేరిట జరుగుతున్న విభిన్న కార్యక్రమాల్లో బాగంగా విశాఖ ఏయూలో జాతీయ పతాన్ని ప్రదర్శ నిర్వహించినట్లు ఏయూ అధికారులు తెలిపారు.యువతలో దేశభక్తి ,స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తిని పెంపొందించే దిశగా 300 అడుగుల జాతీయ పతాకం ప్రదర్శన జరిగిందని చెప్పారు.ఈ కార్యక్రమంలో మిస్‌ సౌత్‌ ఇండియాగా ఎంపికైన ఆంధ్ర విశ్వవిద్యాలయం ఫైన్‌ ఆర్ట్స్‌ విభాగం విద్యార్థిని ఛరిష్మా కృష్ణ పాల్గోని ఆకట్టుకున్నారు.

 

Tags: 300 feet national flag in AU

Leave A Reply

Your email address will not be published.