3,08,000 రూపాయలను సీజ్ చేసిన అనంతపురం టూ టౌన్ పోలీసులు.

అనంతపురం  ముచ్చట్లు:

అనంతపురం నగరంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద 3,08,000 రూపాయలను సీజ్ చేసిన అనంతపురం టూ టౌన్ పోలీసులు.ఎలాంటి ఆధారాలు లేకుండా కారు లో 3,08,000 రూపాయలను తరలిస్తున్న శివ శంకర్ అనే వ్యక్తి.సీజ్ చేసిన నగదును అనంతపురం అర్బన్ రిటర్నింగ్ అధికారికి అందజేసిన సిఐ క్రాంతి కుమార్.

 

Tags; 3,08,000 rupees seized by Anantapur Two Town Police.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *