30వ రోజు అన్నదాన కార్యక్రమం
సూర్యపేట ముచ్చట్లు:
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని హుజూర్నగర్ రోడ్ లో గల శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో 30వ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈరోజు అన్నదాతలు, రేపాల పురుషోత్తం ధర్మపత్ని ఉషారాణి, కుమారులు యాదగిరి ధర్మపత్ని శిరీష, రాకేష్ ధర్మపత్ని స్నేహ శ్రీ దుర్గ, మనవరాలు మాన్విత, మనవడు వెంకట సాయి మానస్ ,శ్రీ కన్యకా పరమేశ్వరి జువెలరీస్ ఉప్పల శ్రీనివాసరావు ధర్మపత్ని పద్మ, కుమారులు నవీన్ కుమార్ ,మణిదీప్, నూకలపాటి వెంకటేశ్వరరావు ధర్మపత్ని కొండమ్మ ,నవీన్ ధర్మపత్ని లక్ష్మి ,పిల్లలు శ్రీ మనస్విని భాను ప్రకాష్ ,శివకుమార్ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 400 మంది అయ్యప్ప స్వాములు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు .ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రేపాల ప్రసాదరావు ,సెక్రెటరీ చల్లా రామ్మూర్తి, ఉపాధ్యక్షులు దంతాల నాగయ్య, బేతోలు గురుస్వామి, కొక్కు లక్ష్మీనారాయణ ,సుబ్బిశెట్టి గురుస్వామి, సత్యం స్వామి, శ్రీను స్వామి ,రామనాథ స్వామి ,అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు.
Tags: 30th day food donation program

