3,525 cases in a single day

ఒక్కరోజులో 3,525 కేసులు

Date:13/05/2020

న్యూఢిల్లీ ముచ్చట్లు:

దేశంలో కరోనా విలయ తాండవం సృష్టిస్తోంది. మహమ్మారి ఉధృతికి అడ్డుకట్ట పడడం లేదు.కరోనా సంబంధిత మరణాలు, పాజిటివ్‌ కేసుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది.కరోనాపై కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.గత 24 గంటల్లో 3,525 పాజిటివ్‌ కేసులు నమోదవ్వగా, 122 మంది మృతి చెందారని పేర్కొంది. దేశంలో మొత్తం కేసులు 74281కు చేరుకున్నాయి.ఇప్పటివరకు 24,386 మంది డిశ్చార్జ్‌ అవ్వగా, 2415 మంది మృతి చెందారని తెలిపింది.దేశంలో ప్రస్తుతం 47,480 యాక్టివ్‌ కేసులున్నాయని వెల్లడించింది.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Tags: 3,525 cases in a single day

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *