Natyam ad

పుంగనూరులో 4 నామినేషన్లు దాఖలు

పుంగనూరు ముచ్చట్లు:

165 అసెంబ్లి నియోజకవర్గం పుంగనూరు ఎమ్మెల్యే పదవికి తొలిరోజు గురువారం 4 నామినేషన్లు దాఖలైంది. తెలుగుదేశం అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి నామినేషన్‌ పత్రాలను ఆర్‌వో మధుసూదన్‌రెడ్డికి అందజేశారు. అలాగే ఆయన కుమారై పూజారెడ్డి డమ్మి అభ్యర్థిగా తెలుగుదేశం తరపున నామినేషన్‌ దాఖలు చేశారు. కాంగ్రెస్‌ అభ్యర్థి మురళికృష్ణ యాదవ్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. వీరితో పాటు ఎస్‌డిపీఐ అభ్యర్థి అన్వర్‌బాషా నామినేషన్‌ దాఖలు చేశారు. అలాగే నామినేషన్‌ కేంద్రం వద్ద డిఎస్పీ మహేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో సీఐ బాలకృష్ణారెడ్డి బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు.

Post Midle

Tags: 4 nominations filed in Punganur

Post Midle