Sriwari's special entrance for parents of children

ఎస్వీ విద్యాదాన ట్రస్టుకు రూ.40 లక్షలు విరాళం

Date;28/02/2020

ఎస్వీ విద్యాదాన ట్రస్టుకు రూ.40 లక్షలు విరాళం

తిరుమల ముచ్చట్లు

టిటిడి శ్రీ వేంకటేశ్వర విద్యాదాన ట్రస్టుకు శుక్రవారం రూ.40 లక్షలు విరాళంగా అందింది. హైదరాబాద్ కు చెందిన  విక్రమ్ కైలాస్ అనే భక్తుడు ఈ విరాళాన్ని అందజేశారు.   ఈ మేరకు
విరాళం డిడిని తిరుమలలోని స్వర్ణతిరుమల విశ్రాంతి గృహంలో టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షుడు వైవి.సుబ్బారెడ్డికి దాత అందజేశారు.

Tags;40 lakh donation to SV Vidhana Trust

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *