Natyam ad

ఆర్టీసీ బస్సును లారీ ఢీకొని 40 మందికి తీవ్ర గాయాలు

తిరుపతి ముచ్చట్లు:

నెల్లూరు నుంచి తిరుపతికి వెళుతున్న బస్సు బోల్తా 40 మందికి తీవ్ర గాయాలు శ్రీకాళహస్తి ప్రభుత్వాస్పత్రికి తరలింపు.శ్రీకాళహస్తి వైపు నుంచి నెల్లూరు వైపుకు వెళుతున్న లారీ అతి వేగంగా రావడంతో తప్పించబోయి బస్సు బోల్తా.బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 40 మంది ప్రయాణికులకు గాయాలు.క్షతగాత్రులను శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు.ఎవరికీ ప్రాణాపాయం లేదనీ సమాచారం.

Post Midle

Tags:40 people were seriously injured when a lorry collided with an RTC bus

Post Midle