రూ.60లక్షల విలువైన 405 మొబైల్స్ స్వాధీనం

చిత్తూరు ముచ్చట్లు :

 

చిత్తూరు పోలీసులు భారీగా మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. టెక్నికల్ అనాలసిస్ వింగ్ కు చెందిన పోలీసులు 60 లక్షల విలువైన 405 మొబైల్స్ ను స్వాధీనం చేసుకోవడమే గాక ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. జిల్లావ్యాప్తంగా అందిన సెల్ ఫోన్ మిస్సింగ్ కేసులపై విచారణ చేపట్టిన పోలీసులు అతి తక్కువ కాలంలోనే వాటిని చేధించారు. కేసులను చేదించడంలో ప్రతిభ కనబరిచిన పోలీసులను ఎస్పీ అభినందించారు.

 

405 mobiles worth Rs 60 lakh seized

 

Tags; 405 mobiles worth Rs 60 lakh seized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *