Natyam ad

41 అక్రమ మద్యం సీసాల స్వాధీనం

కొత్తూరు ముచ్చట్లు:

కొత్తూరు మండలం సిరుసువాడ గ్రామంలో 41 అక్రమ మద్యం సీసాల స్వాధీనం.కొత్తూరు మండలం సిరుసువాడ గ్రామం .కొత్తూరు మండలంలో సిరుసు వాడ గ్రామానికి చెందిన ఒక మహిళ వద్ద ఒడిశాకు చెందిన 41 మద్యం సీసాలును స్వాదీనం చేసుకున్నట్లు, అనంతరం నిందితురాలి పై కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించినట్లు కొత్తూరు సెబ్ ఎస్సై కె. శ్రావణి తెలిపారు.ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ కుడా అమల్లో ఉన్నందున అక్రమ మద్యాన్ని తరలించినా, అమ్మినా అటువంటి వారి మీద చర్యలు తీసుకోవటం జరుగుతుందని, అలాగే ఇప్పటికే కొన్ని ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశామని కొత్తూరు సెబ్ ఎస్సై కె. కళ్యాణి స్పష్టం చేశారు.

 

Post Midle

Tags; 41 Seizure of illegal liquor bottles

Post Midle