కారులో 43 కిలోల బంగారు బిస్కెట్లు

మణిపూర్ ముచ్చట్లు :

 

మణిపూర్ రాజధాని ఇంపాల్ లో రూ 21 కోట్ల విలువైన బంగారు బిస్కట్లను డైరె క్ట రేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నగరంలో ఇద్దరు వ్యక్తులు ప్రయాణిస్తున్న కారును అధికారులు ఆపారు. వారిని ప్రశ్నించిన తర్వాత అనుమానం రావడంతో క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కారులో వేర్వేరు చోట్ల దాచి ఉంచిన బంగారు బిస్కెట్లు ను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ 21 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.

 

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

 

Tags: 43 kg of gold biscuits in the car

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *