Minister attending Corona patient funeral

మదనపల్లి డివిజన్ లో 43 పోసిటివ్ కేసులు

Date:13/08/2020

మదనపల్లి ముచ్చట్లు:

ఉదయం 9.00గంటల నుండి 13.8.2020 ఉదయం 9 గంవరకు జిల్లా నుండి అందిన సమాచారం మేరకు మదనపల్లి డివిజన్ లో 43 పోసిటివ్ కేసులు నమోదు కాగా అందులో మదనపల్లి మండలం లొ 3 ,కలికిరి 8 ,పిలేరు6 1, , సదుం 1,,పలమనేరు 2,మొలకలచెఱువు 1,గుడుపల్లి2,చిన్నగొట్టిగళ్ళు 2,కలకడ 10,పెద్దమండ్యం 3 రొంపిచ్చెర్ల 2,తంబల్ల పల్లి 4నమోదు అయ్యాయి.డివిజన్ పరిధిలోని మొత్తం 1888కేసులలో ఈరోజు కు 619 కేసులు డిశ్చార్జి కాగా 1230కేసులు చికిత్స లో ఉన్నాయి.ముప్పై తొమ్మిది మరణములు జరిగినవి . డివిజన్ పరిధిలో ట్814కేసులు మునిసిపాలిటీ ల లో నమోదు కాగా రూరల్ లో 1074కేసులు నమోదయ్యాయని మదనపల్లి డివిజన్ డిప్యూటీ డి.ఎమ్.హెచ్.ఓ.డాక్టర్ లోకవర్ధన్ ఒక ప్రకటన లో తెలిపారు.

ఆక్సిడెంట్ కి గురి అయినా దగ్గుబాటి అభిరామ్..!

Tags; 43 positive cases in Madanapalle division

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *