44వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం

ఢిల్లీ ముచ్చట్లు :

 

44వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం శనివారం ఢిల్లీలో జరిగింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కరోనా వ్యాక్సిన్, మందులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని పలు రాష్ట్రాలు చేసిన విజ్ఞప్తులను ఇందులో చర్చించారు. వ్యాక్సిన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

 

Tags: 44th GST Council Meeting

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *