Natyam ad

పుంగనూరులో ఇంటర్మీడియట్‌ పరీక్షలకు 48 మంది గైర్హాజరు

పుంగనూరు ముచ్చట్లు:

ఇంటర్మీడియట్‌ తొలి సంవత్సరం పరీక్షలకు 48 మంది విద్యార్థులు గైర్హజరైయ్యారు. శుక్రవారం పట్టణంలో మూడు సెంటర్లలో పరీక్షలను పర్యవేక్షణాధికారులు రెడ్డెప్ప, కమలాకర్‌, విజయకుమారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇందులో మూడు సెంటర్లలో వెహోత్తం 891 మంది పరీక్షలు రాయాల్సి ఉండగా 48 మంది విద్యార్థులు హాజరుకాలేదు. పరీక్షలు సజావుగా సాగినట్లు వారు తెలిపారు.

 

Post Midle

Tags: 48 people were absent for intermediate exams in Punganur

Post Midle