Natyam ad

మిద్దింటి వెంకటస్వామి 4వ వర్ధంతి

పుంగనూరు ముచ్చట్లు:

ఎంఆర్‌పిఎస్‌ జాతీయ నాయకుడు మిద్దింటి వెంకటస్వామి 4వ వర్ధంతిని గురువారం అంబేద్కర్‌ కూడలీలో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సేవలను కొనియాడనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులు తప్పక హాజరుకావాలని కోరుతున్నాము.

 

Post Midle

ఇట్లు మిత్రబృందం. తెలుగుముచ్చట్లు.

Tags: 4th birth anniversary of Middinti Venkataswamy

Post Midle