పిడుగుపాటుకు 5 పాడి ఆవులు మృతి..

తిరుపతి  ముచ్చట్లు:

పుత్తూరు మండలం, జయరాణిపురం గ్రామంలో పిడుగు పడి ఐదు పాడిఆవులు మృతి.ఈరోజు ఉదయం 8:00 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది.జయరాణిపురం గ్రామం శ్యామల అనే పాడి రైతు తన ఆవులను చింతమాను మొదట్లో కట్టిపెట్టి ఉండగా! ఒక్కసారిగా మేఘవృత్తమై హఠాత్తుగా పిడుగు పడటంతో ఐదు ఆవులు అక్కడికక్కడే మరణించాయి.పాడి రైతు శ్యామల ఆవులు మృతి చెందడంతో దుఃఖానికి గురి అయింది.ప్రభుత్వం వారు పాడి రైతు శ్యామలను ఆదుకోవాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు.

 

Tags:5 dairy cows died due to lightning..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *