5 lakh compensation to the farmer's family who committed suicide

ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి 5 లక్షలు నష్టపరిహారం

Date:27/02/2020

రామసముద్రం ముచ్చట్లు:

ఆత్మహత్య చేసుకున్న రైతు కూలీకి ప్రభుత్వంపై లక్ష రూపాయలు నష్ట పరిహారం చెల్లించింది.
మండలంలోని రాగి మాకులపల్లి పంచాయితీ ఆర్ కొత్తూరు గ్రామంలోని కె హరనాథ్ అనే రైతు కూలి ఆత్మహత్య చేసుకొని మృతి చెందాడు. మృతుడి భార్య కె ధనమ్మకు ప్రభుత్వం నష్టపరిహారం 5 లక్షలు మంజూరు చేశారు. నష్టపరిహారపు ప్రొసీడింగ్ కాపీను ఎమ్యెల్యే నవాజ్ భాష చేతులు మీదుగా రైతు కుటుంబానికి అందించారు. కార్యక్రమంలో వ్యవసాయాధికారి మోహన్ కుమార్,వైసీపీ నాయకులు కృష్ణారెడ్డి,లాయర్ వెంకటరమణారెడ్డి,సుబ్బారెడ్డి,నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

ప్రతి ఒక్కరు మరుగుదొడ్లను వినియోగించుకోవాలి

Tags: 5 lakh compensation to the farmer’s family who committed suicide

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *