Natyam ad

గాంధీ బజార్ లో 50కుటుంబాలు వైఎస్ఆర్ సిపిలో చేరిక…

రాయచోటి ముచ్చట్లు:

రాయచోటి పట్టణంలోని గాంధీ బజార్ కు చెందిన ఎస్ ఎం ఎస్ జ్యువెలర్ యజమాని హామీమ్ తో పాటు 50 కుటుంబాలు తెలుగుదేశం పార్టీని వీడి ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి సమక్షంలో, స్థానిక నాయకు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి శ్రీకాంత్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో ఇషాక్, అంజి,మహమ్మద్ అలీ,శ్రీను,గణేష్, మహమ్మద్,షరీఫ్,జాఫర్, అలీ,జయరాం,షాహీర్,సలీం,ఫజిల్,ఉమర్, ఫరూక్, మహమ్మద్ తదితరులు ఉన్నారు.

 

Post Midle

Tags: 50 families join YSRCP in Gandhi Bazaar

Post Midle