Natyam ad

మసీదు వీధిలో 50 కుటుంభాలు టిడిపి ని వీడి వైఎస్ఆర్ సిపి లో చేరిక.

రాయచోటి ముచ్చట్లు:

రాయచోటి పట్టణంలోని కొత్తపల్లె బడే కరీమియా మసీదు వీధిలో 50 కుటుంభాలు టి డి పి ని వీడి ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి సమక్షంలో,స్థానిక నాయకుల ఆధ్వర్యంలో వైఎస్ఆర్ సిపి లో చేరాయి. పార్టీలో చేరిన వారికి శ్రీకాంత్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో మోపాలకుంట చాన్ బాష, జావీద్ బాష, ఉమర్ బాష, మౌలానా, గపూర్, ఆబిద్, నజీర్, ఫాజిల్,కరీముల్లా, సమీఉల్లా, షౌకత్, చోటా షరీఫ్, అష్రఫ్,సహదేవ, బాబా దా ,చోటు తదితర కుటుంబాలు వున్నాయి.

Post Midle

Tags: 50 families left TDP in Masjid Street and joined YSR CP.

Post Midle