Natyam ad

50 లక్షల విలువ చేసే గొర్రెలు కొని మైదుకూరుకి తరలింపు

కడప  ముచ్చట్లు:

 

మైదుకూరు మండలం చిన్నయ్యగారి పల్లె చెందిన యాదవ రైతులు హైదరాబాదులో 50 లక్షల విలువ చేసే గొర్రెలు కొని మైదుకూరుకి తరలింపు.ఈ విషయమై డబ్బుల కోసం చాలా సార్లు అడిగి స్పందించకపోవడంతో చందానగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు.అక్కడి నుంచి ఒక ఎస్ఐ నలుగురు కానిస్టేబుళ్లు ఫిర్యాదు దారుడు మైదుకూరు కి రావడంతో గ్రామస్తుడైన శివప్రసాద్ ఊరి వారందరూ కలిసి పోలీసులను చితకబాది వాహనాన్ని ధ్వంసం చేయడంతో మైదుకూరు పోలీస్ స్టేషన్లో 20 మంది పైన మర్డర్ అటెంప్ట్ కేసు నమోదు చేసిన పోలీసులు.

 

Tags:50 lakh worth of sheep bought and moved to Maidukur

Post Midle
Post Midle