50 ఆక్సిజన్ సెలెండర్స్ రవ్వ జాయింట్ వెంచర్స్ అందజేత

అమలాపురంముచ్చట్లు :

ఆక్సిజన్ లేక కరోనా రోగులు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ రవ్వ జాయింట్ వెంచర్ పై ఒత్తిడి తెచ్చి 50 ఆక్సిజన్ సిలెండర్లను మంజూరు చేయించారు.. మంత్రి తన కార్యాలయం వద్దవీటిని లాంఛనంగా ప్రారంభించారు.. అమలాపురం ఏరియా ఆసుపత్రి కి 30 సిలెండర్స్, వివిధ పిహెచ్సి లకు 20 సిలెండర్స్ పంపించారు. 50 లీటర్లు కెపాసిటీ గల సిలెండర్స్ అందించినట్లు రవ్వ జాయింట్ వెంచర్ అధికారులు తెలిపారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags:50 Oxygen cylinders donated by Ravva Joint Ventures

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *